ఈ కలర్ పర్సులు వాడితే అదృష్టం, డబ్బు, విజయం పక్కా! | Vastu Tips for Wallets

0
572
Vastu Tips for These Wallet Colours
Vastu Tips for Wallet Colors

Vastu Tips for These Wallet Colours Brings Lucky

1ఈ కలర్ పర్సులు వాడితే అదృష్టం, డబ్బు, విజయం, వృద్ధి, శ్రేయస్సు

పర్సు కలర్ వల్ల మన ఆర్థిక పరిస్థితులు ముడిపడి ఉంటాయి అని ఎంత మందికి తెలుసు. అవును మీరు విన్నది నిజమే, వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులు కలర్ వల్ల అదృష్టం, వృద్ధి, విజయం కలిసి వస్తాయి అని వాస్తు శాస్త్రం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితంలో ఒక్కసారి అయినా ఇలా అనుకోని ఉంటారు “పాత పర్సు ఉండగా పెద్దగా ఖర్చు ఉండేది కాదు, కానీ అది ఏంటో కొత్త పర్సు వచ్చాక ఖర్చు బాగా పెరిగింది” అని.

మన జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. మనము డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటే, మనల్ని డబ్బు బాగా చూసుకుంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పర్స్ రంగు మీ ఆర్థిక పరిస్థితి పై ప్రభావం ఉంటుంది అని వాస్తు శాస్త్రం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణం చేత మనం ఆ రంగు పర్సు మనతో ఉంటే మంచిది తెలుసుకుందాం రండి.

Back