ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి?! | Vastu Tips of Kitchen

0
473
Vastu Tips of Kitchen
Vastu Tips of Kitchen

Pinch of Salt Can Make You Rich

ఉప్పుతో మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కష్టాలన్నీ విముక్తి పొందాలి అంటే ఉప్పుతో ఇలా చేస్తే చాలు.

1. ఉప్పుని గుడ్డలో పెట్టి ఇంటి ముఖ ద్వారానికి కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా చేస్తుంది.
2. నీళ్లలో కొంచెం ఉప్పు వేసి రాత్రి వేళ కాళ్లు, చేతులు శుభ్రం చెయ్యడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. ఉప్పుతో దిష్టి తీయడం వల్ల కుటుంబంలో ఉన్న అందరికీ ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది.
4. ఉప్పు టాయిలెట్ గదిలో పెడితే వాస్తు దోషం తొలగిపోతుంది.
5. ఇంటి మూలల్లో ఉప్పు నింపి ఉంచితే మొత్తం ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
6. ఆర్థిక సమస్యలు తగ్గాలంటే ఎవరు తిరగని చోట ఉప్పును ఉంచాలి. ఇలా చేస్తే రాహు కేతువుల ప్రతికూల ప్రభావాలను నుండి విముక్తి కలుగుతుంది.

Related Posts

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!! నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకోండి! | Chanakya Niti

హిందు పురాణాల ప్రకారం పడుకోవాలంటే ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!! 16 Sutras to Follow to Good Sleep For Health & Wealth

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? ప్రతి హిందువు తప్పక తెలుసకోవాల్సిన విషయం! | Tulasi Planting Rules

కాలసర్ప దోషమైనా, ఏలినాటి శని బాధలైన ఇక్కడకు వెళ్తే వెంటనే తీరిపోతాయి!? | Remedy For Kaal Sarp Dosh and Shani Sade Sati Dosh

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi