ఈ పువ్వు మన కష్టాలను తొలగిస్తుంది. డబ్బు పెట్టె చోట పెడితే ఆకస్మిక ధనలాభం | Vastu Tips For Wealth & Prosperity

0
257
Vastu Tips For Wealth & Prosperity
What are the Vastu Tips For Wealth & Prosperity?!

Vastu Tips For Wealth & Prosperity With Aparajita Flowers

2అపరాజిత పుష్పాలతో సంపదను ఎలా పెంచుకోవచ్చు (How to Increase Wealth With Imperishable Flowers)

ఒక్కోసారి ఎంత నియమనిష్టలతో పూజ చేసిన ఫలితం రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యానికి, సంపదకు లోటు ఉంటుంది. అపరాజిత పుష్పం డబ్బు పెట్టిన చోట పెడితే డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మరియు పురోగతి సాధిస్తారు. వాస్తు శాస్త్రంలో అపరాజిత పుష్పం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతుంది అని భావిస్తారు. మీ ఇంటి పరిసరాల్లో అపరాజిత మొక్కలు నాటండి. అపరాజిత పువ్వులు తెలుపు, నీలం రంగులో ఉంటాయి. మంగళవారం నాడు హనుమంతుని అపరాజిత పుష్పాలను సమర్పించి, పూజించి మీ పర్సులో ఉంచండి, లేదా మీరు డబ్బు ఉండే ప్రదేశం లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ డబ్బు సంతోషంగా ఉంటారు. సోమవారం నాడు నదిలో 5 అపరాజిత పుష్పాలు వెయ్యాలి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి లభిస్తుంది.

వ్యాపారం నష్టం వస్తే అపరాజిత మొక్కలు సంబంధించిన ఈ చర్యలు పాటించాలి. అపరాజిత పువ్వును పని చేసే ప్రదేశం లేదా దుకాణం లోపల పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.

Related Posts

మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? అయితే ఈ ఫలితాలకు సిద్ధంగా ఉండండి | What Happen If You Sit On The Bed & Have Food

సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా!? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! | Mistakes to Avoid While Constructing House

ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!! నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకోండి! | Chanakya Niti

ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి?! | Vastu Tips of Kitchen

హిందు పురాణాల ప్రకారం పడుకోవాలంటే ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!! 16 Sutras to Follow to Good Sleep For Health & Wealth

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? ప్రతి హిందువు తప్పక తెలుసకోవాల్సిన విషయం! | Tulasi Planting Rules

కాలసర్ప దోషమైనా, ఏలినాటి శని బాధలైన ఇక్కడకు వెళ్తే వెంటనే తీరిపోతాయి!? | Remedy For Kaal Sarp Dosh and Shani Sade Sati Dosh

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

Next