వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house

1
7690
023
వాస్తు ప్రకారం ఎలాంటి స్థలములు కొనాలి ? | vastu to know before buying a house
Back

1. స్థలాల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

స్థలముల విషయం లో దక్షిణ నైరుతి, పశ్చిమ భాగము లో బావులు, గుంతలు, పల్లములు లేకుండా చూసుకోవాలి.

ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగమున బావులు, గుంతలు, పెద్ద కాలువలు, పల్లమున్న స్థలములను వదులుకోవద్దు.

Promoted Content
Back

1 COMMENT

  1. నమస్కారం గురువు గారు పాముపుట్ట కూల్చి ఇల్లు కట్టినచో ఎలాంటి పరిహారాలు చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here