వట్ సావిత్రి వ్రతాన్ని పాటిస్తే దీర్ఘకాలం ఆయుష్షుతో పాటు సంతాన భాగ్యం | Vat Savitri Vrat 2023

0
448
Vat Savitri Vrat Brings Long Life & Fertility
Vat Savitri Vrat Benefits & Significance

Vat Savitri Vrat Brings Long Life & Fertility

1వట్ సావిత్రి వ్రతం దీర్ఘాయువు & సంతానోత్పత్తిని తెస్తుంది

జ్యేష్ఠ మాసం హిందువులకి పవిత్రమైన మాసం. ఈ మాసంలో సావిత్రి వ్రతాన్ని పాటించడం వలన చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి శ్రద్దలతో చేయటం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవెరుతాయి అని వారి నమ్మకం.

వివాహం అయిన మహిళలు తమ భర్త నిండు నూరేళ్ళు బ్రతకాలి అని వట్ సావిత్రి వ్రతాన్ని పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజున వట్ సావిత్రి వ్రతం ఆచరిస్తారు. దీన్నే శని జయంతి అని కూడ పిలుస్తారు. ఈ రోజు శని దేవుడికి ఉపవాసం ఉండటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. అయిత ఈ అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి?, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరిన్ని వివరాల గురుంచి తరువాతి పేజీలో చూద్దాం.

Back