ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించే వాయు ముద్ర | Vayu Mudra for Body Pains in Telugu

0
22111
ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించే వాయు ముద్ర
ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించే వాయు ముద్ర | Vayu Mudra for Body Pains in Telugu

 

వాయుముద్ర ఉపయోగాలు : 

  • (Vayu Mudra for Body Pains) వాయు ముద్ర సాధన చేయడం వల్ల ఎటువంటి కీళ్ల నొప్పులనైనా నియంత్రించవచ్చు.
  • పార్కింసన్ వ్యాధిని నివారించవచ్చు.
  • పోలియో వ్యాధివలన కలిగే నొప్పులను తగ్గించవచ్చు.
  • సయాటికా నొప్పిని నివారించవచ్చు.

వాయుముద్ర ఎలా వేయాలి :

  •  చూపుడు వేలుని పటం లో చూపినట్లుగా మధ్యకు మడవాలి.
  • బొటనవేలి గెణుపు తో చూపుడు వేలు కదలకుండా మెల్లిగా నొక్కి ఉంచాలి.
  • వజ్రాసనం లో గానీ సుఖాసనం లోగానీ వాయుముద్రను సాధన చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here