
Venus Transit in Cancer Makes Laxmi Yogam
1లక్ష్మీ యోగం
సూర్యుడుని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడి సంచారంతో 12 రాశులపై ప్రభావం పడుతుంది. మే 30న శుక్ర గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. 3 రాశులకు మహర్దశ పట్టనుంది.
గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. శుక్ర గ్రహం కర్కాటక రాశిలో సంచారంతో లక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఈ కారణం చేత 3 రాశుల పై కనక వర్షం కురుస్తుంది. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.