
Venus Transit in Gemini to Cancer
1శుక్రుడి గోచారం
మే నెలలో శుక్రుడు మిథునరాశిలో నెల రోజులు ఉంటాడు. జాతకంలో శుక్రుడి బలంగా ఉంటే జాతకునికి తిరుగులేదు. శుక్ర గ్రహ ప్రభావం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు వస్తాయి. శుక్ర గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది, ఈయన సంపద, డబ్బు , శ్రేయస్సులను ఇస్తాడు. ఫలితంగా 3 రాశుల వారికి మహర్దశ. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.