విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2023 మహోత్సవాలు | తొలిసారిగా ఇంకో దేవి అవతార దర్శనం కాబోతుంది | Vijayawada Dasara Navaratri Utsavalu 2023

0
25769
Vijayawada Dasara Navaratri Utsavalu 2023
Vijayawada Dasara Navaratri Utsavalu 2023 Schedule

Vijayawada Durga Devi Temple Dasara Navaratri Utsavalu Schedule 2023 & Devi Avatar Darshan

1విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2023 మహోత్సవాలు & దుర్గాదేవి అలంకారాలు

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వివరాలు. మొదటిసారి శ్రీ మహాచండి దేవిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి అని ఆలయ అర్చకులు తెలిపారు. 9 దినాలపాటు పాటు 10 అలంకారాలలో దుర్గాదేవి దర్శనమివ్వనుంది. ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటిసారిగా శ్రీ మహాచండి దేవి దర్శనమిస్తారని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ప్రణాళిక వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back