వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

0
8759

Vinayaka Pooja for Job / Career Problems in Telugu

Back

1. వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము

మనలో చాలా మంది ప్రయత్న లోపం లేకున్నప్పటికి ఆశించిన సమయం లో ఉధ్యోగములో స్థిర పడక పోవడము, చేయు పనులలో తరచూ ఆటంకాలు రావడము, ఉధ్యోగము చేయు ప్రదేశములో సహచరుల నుండి ఇబ్బందులను ఎదుర్కొనుట, వృత్తి విషయం లో ఆశించిన స్తాయిలో అభివృద్దికి నోచుకోక పోవడము ….వంటి సమస్యలతో భాధ పడుతూ ఉంటారు.

దీనికి గల ప్రధాన కారణము ఎవరైతే గత జన్మలో కానీ (మనకు తెలియదు /గుర్తుండదు కదా) లేదా ఈ జన్మలో కానీ తెలిసి కానీ లేదా తెలియక గాని మనకన్నా వయస్సులో చిన్నవారిని లేదా సాదు /సన్యాసులను భాధించడమే అని కర్మ విపాకం వంటి పురాతన రహస్య శాస్త్రములలో వివరింపబడినది.

కాబట్టి మనకు తెలియకుండా మనం ఎన్ని తప్పులు చేస్తామో మనకు తెలియదు, కనీసము తెలిసినంత వరకు కనీసం కుటుంభములోని చిన్న వారిని, వారు ఎవరన్నా కానీ, అలాగే సాదు, సన్యాసులను అగౌరవ పరచకుండా, వీలు అయితే వారిని తగిన సమయములలో తగిన రీతిన గౌరవిస్తూ ఉన్నట్లయితే ఆయా సమస్యల నుండి కొంతమేర అయినా బయట బడుటకు అవకాశం ఉంది .

అవకాశం ఉంటే మీరు ఒక సారి గమనించినట్లయితే అందరికి అని కాదు గాని ఎక్కువ మంది విషయంలో నేను చెప్పబోయే ఈ విషయం రూడి అవుతుంది. అది ఏమిటంటే ఎవరైతే తమ కుటుంభములోని చిన్న వారితో ఎవరికైతే సరియైన సంభంధ భంధవ్యాలుండవో వారు ఎంత స్తాయికి ఎదిగినా ఖచ్చితంగా వృత్తి విషయంలో ఆశించిన స్తాయిలో అభివృద్ది చెందకపోవదమో లేదా అనవసరమైన ఒత్తిడులకు లోను అవడమో జరిగి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది .

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here