మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

0
2098
Vinayaka Shanti Snanam
What are the rituals, puja & mantras for Vinayaka Shanti Snanam?

Vinayaka Shanti Snanam To Get Rid of Your Sins

1మీ పాపాలు పోగొట్టుకోవడానికి వినాయక శాంతి స్నానం

మనిషి తన జీవితంలో తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులకు పరిష్కారం వినాయక శాంతి స్నానం అని మీకు తెలుసా..!. మానవ జీవితంలో ప్రతి ఒక్కరు పూజ సమయంలో గాని రోజు మనం చేసే పనుల్లో గాని తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు (తప్పులు) చేస్తుంటారు. ఆ పొరపాట్ల వల్ల దేవుళ్లకు కోపం వస్తుంది. అందుకే వారిపై ఆ దేవుళ్ళు ఆగ్రహంగా ఉంటారు. అలా వినాయకుడి ఆగ్రహానికి గురైన వారు ఆ విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఆ వినాయకుడు కల్పించాడు. అలా వినాయకుడి ఆగ్రహానికి గురైన వారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు యాజ్ఞవల్క్య మహర్షి పుంగవుడు. ఆ లక్షణాలు మరియు దానికి పరిష్కారం ఏంటో ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back