ధైర్య సంపదలను ప్రసాదించే వీరగణపతి | About Veera Ganapathi for Overcoming Fears in Telugu

0
18007

vira ganapthi

ధైర్య సంపదలను ప్రసాదించే వీరగణపతి | About Veera Ganapathi for Overcoming Fears in Telugu

Back

1. వీర గణపతి ఎవరు ? ఆయన రూపం ఎలా ఉంటుంది?

 veera ganapathi for overcoming fears – మహా గణపతి 32 రూపాలలో నాల్గవ రూపం వీరగణపతి. వీర గణపతి పదహారు చేతులతో, దివ్య ప్రభలతో రక్త వర్ణం తో వెలిగిపోతూ ఉంటాడు. ధనుర్బాణాలను, చక్రాన్నీ , త్రిశూలాన్నీ, బేతాళాన్నీ, పరశుఖడ్గాలనీ, గదనూ పాశాన్నీ ధరించి ఉంటాడు. వీర గణపతి పంచమహాభూతాలలో అగ్ని తత్వానికి ప్రతీక.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here