ధైర్య సంపదలను ప్రసాదించే వీరగణపతి | About Veera Ganapathi for Overcoming Fears in Telugu
3. వీరగణపతిని ఎలా ధ్యానించాలి?
ప్రాతః కాలం లో శుచిగా స్నానాదికాలు ముగించి వినాయకుని ప్రతిమ ముందు దీపారాధన చేయాలి. వీర గణపతి ధ్యాన శ్లోకాన్ని రోజుకి అయిదుసార్లు పఠించాలి.
వీర గణపతి ధ్యానం
బేతాళశక్తి శర కార్ముక ఖేట ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ పాశ హస్తాన్|
శూలాంచ కుంత పరశుధ్వజ ముద్వాహస్తం వీరంగణేశమరుణం సతతం స్మరామి ||
veera ganapathi for overcoming fears
Promoted Content