విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం – Vishnu Bhujanga Prayata Stotram in Telugu

0
1174
విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం - Vishnu Bhujanga prayata stotram in Telugu
విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం – Vishnu Bhujanga Prayata Stotram in Telugu

Vishnu Bhujanga Prayata Stotram Lyrics

చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం – నిరీహం నిరాకారమోంకారగమ్యమ్ |
గుణాతీతమవ్యక్తమేకం తురీయం – పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే || ౧ ||

విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం – జగజ్జీవనం జ్యోతిరానందరూపమ్ |
అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం – త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే || ౨ ||

మహాయోగపీఠే పరిభ్రాజమానే – ధరణ్యాదితత్త్వాత్మకే శక్తియుక్తే |
గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే – సమాసీనమోంకర్ణికేఽష్టాక్షరాబ్జే || ౩ ||

సమానోదితానేకసూర్యేందుకోటిప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్ |
న శీతం న చోష్ణం సువర్ణావదాతప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్ || ౪ ||

సునాసాపుటం సుందరభ్రూలలాటం – కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశమ్ |
స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం – సముత్ఫుల్లరత్నప్రసూనావతంసమ్ || ౫ ||

లసత్కుండలామృష్టగండస్థలాంతం – జపారాగచోరాధరం చారుహాసమ్ |
అలివ్యాకులామోదిమందారమాలం – మహోరస్ఫురత్కౌస్తుభోదారహారమ్ || ౬ ||

సురత్నాంగదైరన్వితం బాహుదండైశ్చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః |
ఉదారోదరాలంకృతం పీతవస్త్రం – పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామమ్ || ౭ ||

స్వభక్తేషు సందర్శితాకారమేవం – సదా భావయన్సంనిరుద్ధేంద్రియాశ్వః |
దురాపం నరో యాతి సంసారపారం – పరస్మై పరేభ్యోఽపి తస్మై నమస్తే || ౮ ||

శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధకాంత్యా – ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా |
కలత్రద్వయేనామునా తోషితాయ – త్రిలోకీగృహస్థాయ విష్ణో నమస్తే || ౯ ||

శరీరం కలత్రం సుతం బంధువర్గం – వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ |
సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో – గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్ || ౧౦ ||

జరేయం పిశాచీవ హా జీవతో మే – వసామక్తి రక్తం చ మాంసం బలం చ |
అహో దేవ సీదామి దీనానుకంపిన్కిమద్యాపి హంత త్వయోదాసితవ్యమ్ || ౧౧ ||

కఫవ్యాహతోష్ణోల్బణశ్వాసవేగ – వ్యథావిస్ఫురత్సర్వమర్మాస్థిబంధామ్ |
విచింత్యాహమంత్యామసంఖ్యామవస్థాం – బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద || ౧౨ ||

లపన్నచ్యుతానంత గోవింద విష్ణో – మురారే హరే నాథ నారాయణేతి |
యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం – తథా మే దయాశీల దేవ ప్రసీద || ౧౩ ||

భుజంగప్రయాతం పఠేద్యస్తు భక్త్యా – సమాధాయ చిత్తే భవంతం మురారే |
స మోహం విహాయాశు యుష్మత్ప్రసాదాత్సమాశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్ || ౧౪ ||

Download PDF here Vishnu Bhujanga prayata stotram – విష్ణుభుజంగప్రయాతస్తోత్రం

More Hymns & Stotras

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళిః – Sri Vishnu Ashtottara Satanamavali in Telugu

Sri Vishnu Ashtottara Shatanamavali

Sri Vishnu Sahasranama Stotram

Vishnu Bhujanga prayata stotram

Vishnu Shatpadi stotram

Sri Vishnu Sahasranama Stotram Poorvapeetika

Sri Vishnu Sahasranama Stotram Uttarapeetika

Vishnu ashtavimshati nama stotram

Vishnu Shodasa nama stotram

Sri Vishnu stavaraja

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం – ఉత్తరపీఠిక – Sri Vishnu Sahasranama Stotram Uttarapeetika

విష్ణుసహస్రనామస్తోత్రం – పూర్వపీఠిక – Sri Vishnu Sahasranama Stotram Poorvapeetika

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Vishnu Ashtottara Satanama stotram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here