శ్రీ మహా విష్ణుని కృపను ప్రసాదించే శ్రీ విష్ణుస్తవరాజము | Vishnu Stava Rajam In Telugu

0
4846
vishnu-stava-rajam
Vishnu Stava Rajam In Telugu

Vishnu Stava Rajam In Telugu

గీతా నామసహస్రం చ స్తవరాజో అనుస్మృతిః |

గజేంద్ర మోక్షం చైవ పంచ రత్నాని భారతే ||

భగవద్గీతలో గల ఐదు పంచరత్నాలవంటి స్తోత్రాలలో శ్రీ విష్ణు స్తవరాజము ఒకటి.

శ్రీ విష్ణుస్తవరాజము

పద్మోవాచ |
యోగేన సిద్ధవిబుధైః పరిభావ్యమానం
లక్ష్మ్యాలయం తులసికాచితభక్తభృంగమ్ |
ప్రోత్తుంగరక్తనఖరాంగుళిపత్రచిత్రం
గంగారసం హరిపదాంబుజమాశ్రయేఽహమ్ || 1 ||

గుంభన్మణిప్రచయఘట్టితరాజహంస
-సింజత్సునూపురయుతం పదపద్మవృందమ్ |
పీతాంబరాంచలవిలోలచలత్పతాకం
స్వర్ణత్రివక్రవలయం చ హరేః స్మరామి || 2 ||

జంఘే సుపర్ణ గళ నీలమణిప్రవృద్ధే
శోభాస్పదారుణమణిద్యుతిచుంచుమధ్యే |
ఆరక్తపాదతలలంబనశోభమానే
లోకేక్షణోత్సవకరే చ హరేః స్మరామి || 3 ||

తే జానునీ మఖపతేర్భుజమూలసంగ-
రంగోత్సవావృత తటిద్వసనే విచిత్రే |
చంచత్పతత్రిముఖనిర్గతసామగీత
విస్తారితాత్మయశసీ చ హరేః స్మరామి || 4 ||

విష్ణోః కటిం విధికృతాంతమనోజభూమిం
జీవాండకోశగణసంగదుకూలమధ్యామ్ |
నానాగుణప్రకృతిపీతవిచిత్రవస్త్రాం
ధ్యాయే నిబద్ధవసనాం ఖగపృష్ఠసంస్థామ్ ||5 ||

శాతోదరం భగవతస్త్రివళిప్రకాశ-
మావర్తనాభివికసద్విధిజన్మపద్మమ్ |
నాడీనదీగణరసోత్థసితాంత్రసింధుం
ధ్యాయేఽండకోశనిలయం తనులోమరేఖమ్ || 6 ||

వక్షః పయోధితనయాకుచకుంకుమేన
హారేణ కౌస్తుభమణిప్రభయా విభాతమ్ |
శ్రీవత్సలక్ష్మ హరిచందనజప్రసూన-
మాలోచితం భగవతః సుభగం స్మరామి || 7 ||

బాహూ సువేషసదనౌ వలయాంగదాది-
శోభాస్పదౌ దురితదైత్యవినాశదక్షౌ |
తౌ దక్షిణౌ భగవతశ్చ గదాసునాభ
తేజోర్జితౌ సులలితౌ మనసా స్మరామి || 8 ||

వామౌ భుజౌ మురరిపోర్ధృతపద్మశంఖౌ
శ్యామౌ కరీంద్రకరవన్మణిభూషణాఢ్యౌ |
రక్తాంగుళిప్రచయచుంబితజానుమధ్యౌ
పద్మాలయాప్రియకరౌ రుచిరౌ స్మరామి || 9 ||

కంఠం మృణాళమమలం ముఖపంకజస్య
రేఖాత్రయేణ వనమాలికయా నివీతమ్ |
కింవా విముక్తివశమంత్రకసత్ఫలస్య
వృత్తం చిరం భగవతః సుభగం స్మరామి ||10||

వక్త్రాంబుజం దశనహాసవికాసరమ్యం
రక్తాధరోష్ఠవరకోమలవాక్సుధాఢ్యమ్ |
సన్మానసోద్భవచలేక్షణపత్రచిత్రం
లోకాభిరామమమలం చ హరేః స్మరామి || 11 ||

సూర్యాత్మజావసథగంధమిదం సునాసం
భ్రూపల్లవం స్థితిలయోదయకర్మదక్షమ్ |
కామోత్సవం చ కమలాహృదయప్రకాశం
సంచింతయామి హరివక్త్రవిలాసదక్షమ్ || 12 ||

కర్ణోల్లసన్మకరకుండలగండలోలం
నానాదిశాం చ నభసశ్చ వికాసగేహమ్ |
లోలాలకప్రచయచుంబనకుంచితాగ్ర
లగ్నం హరేర్మణికిరీటతటే స్మరామి ||13 ||

ఫాలం విచిత్రతిలకం ప్రియచారుగంధం
గోరోచనారచనయా లలనాక్షిసఖ్యమ్ |
బ్రహ్మైకధామమణికాంతకిరీటజుష్టం
ధ్యాయే మనోనయనహారకమీశ్వరస్య || 14 ||

శ్రీవాసుదేవచికురం కుటిలం నిబద్ధం
నానాసుగంధికుసుమైః స్వజనాదరేణ |
దీర్ఘం రమాహృదయగాశమనం ధునంతం
ధ్యాయేఽంబువాహరుచిరం హృదయాబ్జమధ్యే || 15 ||

మేఘాకారం సోమసూర్యప్రకాశం
సుభ్రూన్నాసం శక్రచాపోపమానమ్ |
లోకాతీతం పుండరీకాయతాక్షం
విద్యుచ్చేలం చాశ్రయేఽహం త్వపూర్వమ్ || 16 ||

దీనం హీనం సేవయా దైవగత్యా
పాపైస్తాపైః పూరితం మే శరీరమ్ |
లోభాక్రాంతం శోకమోహాదివిద్ధం
కృపాదృష్ట్యా పాహి మాం వాసుదేవ || 17||

యే భక్త్యాఽద్యాం ధ్యాయమానాం మనోజ్ఞాం
వ్యక్తిం విష్ణోః షోడశశ్లోకపుష్పైః |
స్తుత్వా నత్వా పూజయిత్వా విధిజ్ఞాః
శుద్ధం ముక్తా బ్రహ్మసౌఖ్యం ప్రయాంతి || 18 ||

పద్మేరితమిదం పుణ్యం శివేన పరిభాషితమ్ |
ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం స్వస్త్యయనం పరమ్ || 19 ||

పఠంతి యే మహాభాగాస్తే ముచ్యంతేఽహసోఽఖిలాత్ |
ధర్మార్థకామమోక్షాణాం పరత్రేహ ఫలప్రదమ్ || 20 || 

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here