వివిధ గాయత్రీ మంత్రాలు – Vividha Gayatri Mantralu in Telugu

0
1542
Gayatri Mantralu in Telugu
వివిధ గాయత్రీ మంత్రాలు – Vividha Gayatri Mantralu in Telugu

sri gayatri stotras | Vividha Gayatri Mantralu

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ || ౧

తత్పురుషాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి |
తన్నో దన్తిః ప్రచోదయాత్ || ౨

తత్పురుషాయ విద్మహే చక్రతుణ్డాయ ధీమహి |
తన్నో నన్దిః ప్రచోదయాత్ || ౩

తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి |
తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ || ౪

తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి |
తన్నో గరుడః ప్రచోదయాత్ || ౫

వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి |
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ || ౬

నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ || ౭

వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ంష్ట్రాయ ధీమహి |
తన్నో నారసిగ్ంహః ప్రచోదయాత్ || ౮

భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి |
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ || ౯

వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి |
తన్నో అగ్నిః ప్రచోదయాత్ || ౧౦

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి |
తన్నో దుర్గిః ప్రచోదయాత్ || ౧౧

చతుర్ముఖాయ విద్మహే కమణ్డలుధరాయ ధీమహి |
తన్నో బ్రహ్మా ప్రచోదయాత్ || ౧౨

ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి |
తన్నో భానుః ప్రచోదయాత్ || ౧౩

పావకాయ విద్మహే సప్తజిహ్వాయ ధీమహి |
తన్నో వైశ్వానరః ప్రచోదయాత్ || ౧౪

మహాశూలిన్యై విద్మహే మహాదుర్గాయై ధీమహి |
తన్నో భగవతీ ప్రచోదయాత్ || ౧౫

సుభగాయై విద్మహే కమలమాలిన్యై ధీమహి |
తన్నో గౌరీ ప్రచోదయాత్ || ౧౬

నవకులాయ విద్మహే విషదన్తాయ ధీమహి |
తన్నో సర్పః ప్రచోదయాత్ || ౧౭

మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ || ౧౮

Sri Gayatri Devi Related Stotras

Sri Gayatri Kavacham 1 Lyrics in Telugu | శ్రీ గాయత్రీ కవచం 1

శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం – Sri Gayatri Bhujanga Stotram in Telugu

గాయత్రీ రామాయణం – Gayatri Ramayanam

శ్రీ గాయత్రీ స్తుతి – Sri Gayatri Stuti

శ్రీ గాయత్రీ అష్టకం – Gayatri ashtakam

Gayatri Jayanti 2023 in Telugu | గాయత్రీ జయంతి ప్రాముఖ్యత & విశిష్ఠత

Sri Gayatri Stotram in Telugu | శ్రీ గాయత్రీ స్తోత్రం

గాయత్రీ మంత్రం – గొప్పదనం – మన సంస్కృతి | Gayatri Mantra In Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here