
Vrishabha Sankranti 2023 in Telugu
1వృషభ సంక్రాంతి 2023
సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉంటాయి. వాటినే మాస సంక్రమణలు లేదా రాశి సంక్రమణలు అంటారు. సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించే రోజును వృషభ సంక్రాంతి అంటారు.
వృషభ సంక్రాంతి రోజున ఏమి చేస్తారు (What to do on Vrishabha Sankranti?)
ఈ రోజున పితృ తర్పణాలు, దానాలు చేయడం శ్రేష్టం.
వృషభ సంక్రాంతి దానాలు- ఫలితాలు
వృషభ సంక్రాంతి నాడు గోదానం చేయడం వలన పితృదేవతలు వైతరణి వద్ద రక్షింపబడతారు. భూదానం చేయడం వలన పుణ్యలోకాలను పొందుతారు. సంక్రమణం రోజున పితృతర్పణాలు వదలడం వలన పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.
A la cheyali