
Vyaghata Yoga
1వ్యాఘాత యోగం
జ్యోతిష్య శాస్త్రంలో మొత్తంగా 27 యోగాలు ఉన్నాయి. దాంట్లో 13వ యోగం వ్యాఘాత యోగం. వ్యాఘాత యోగం చాలా అశుభ యోగం. ఈ యోగం ఉన్న సమయం లో ఎలాంటి పనిని ప్రారంభించిన నష్టం తప్పదు. వ్యాఘాత యోగం సమయంలో శుభకార్యం చేయకూడదు. ఈ వ్యాఘాత యోగం సమయంలో ఎవరైనా జన్మిస్తే మూర్ఖంగా మరియు కోపంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అవకాశం ఉంటుంది.
ఈ వ్యాఘాత యోగం మే 27వ తేదీన ఏర్పడింది. ఈ వ్యాఘాత యోగం వల్ల 4 రాశుల వారు తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.