వ్యూహలక్ష్మి తంత్రం

0
3473

వ్యూహలక్ష్మి తంత్రం

దయాలోల తరంగాక్షీ పూరణచంద్ర నిభాననా
జననీ సరవలోకానాం మహాలక్ష్మీః హరిప్రియా

సరవపాప హరాసైవ ప్రారబ్ధ స్యాపి కర్మణః
సంహృతౌతు క్షమాసైవ సరవసంపత్ప్రదాయినీ

తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీః సర్వపాప ప్రణాశినీ
తత్రయా వ్యూహలక్ష్మీ సా ముగ్ధాః కారుణ్య విగ్రహ

అనాయాసేన స్య లక్ష్మీః సరవపాప ప్రణాశినీ
సర్వైశ్వర్య ప్రదా నిత్యం తస్యా మంత్ర మిమం శృణు

వేదాదిమాయై మాత్రే చ లక్ష్మ్మై నతి పదం వదేత్
పరమేతి పదం చోక్తా లక్ష్మ్యా ఇతి పదం తతః

విష్ణు వక్షః స్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః
వహ్ని జాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః

ద్విభూజా వ్యూహలక్షీస్స్యాత్, బద్ధ పద్మాసన ప్రియా
శ్రీనివాసాంగ మధ్యస్థా సుతరాం కేశవ ప్రియా!

తామేవ శరణం గచ్ఛ సర్వభావేన సత్వరమ్
ఇతి మంత్రం ఉపాదిశ్య దదృశే న కుత్ర చిత్!

వ్యూహలక్ష్మీ మంత్రం

బీజాక్షరాలు లేకుండా

వేదాదిమాయై మాత్రే చ లక్ష్మ్యై నతి పదం వదేత్
పరమేతి పదం చోక్రా లక్ష్మ్యా ఇతి పదం తతః
విష్ణు వక్షః స్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః
వహ్ని జాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః

బీజాక్షరాలతో

ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః

మంత్రం అంటే ఏమిటి? | What Is Mantra In Telugu