దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?

0
13321

The Priest in the final rituals of immersing the Darpan to mark the completion of the five Durga Puja Festival on the Maha Dashami at Kolkata on October 21, 2007.
How is the Dussehra Festival Decided?

2పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? (What is the Method of Celebrating the Desara?)

ఈ శరన్నవరాత్రులలో సాదారణం గా అమ్మవారిని ఒక్కో తిధి రోజు ఒక్కో రూపముతో అలంకరించి పూజించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఒక్కో రూపములో ఉన్న సమయములో ఒక్కో రకమైన నైవేధ్యమును సమర్పించే సాంప్రదాయము కూడా ఉంది.

ఆయా తిధులలో అమ్మవారి ఆయా రూపాలు, సమర్పించవలసిన నైవేధ్యములు వరుసగా………

15-10-2023

16-10-2023

  • సోమవారం,ఆశ్వయుజ శుద్ధ విదియ,
  • శ్రీ గాయత్రీ దేవి
  • గులాబిచీర
  • నివేదన: పాలతో నైవేద్యం, గుడాన్నం

17-10-2023

18-10-2023

19-10-2023

20-10-2023

  • శుక్రవారము, ఆశ్వీయుజ శుద్ద షష్ఠి (మూలా నక్షత్రం)
  • శ్రీ సరస్వతీ దేవి
  • తెలుపు రంగు చీర
  • నైవేద్యం: జీడిపప్పు

21-10-2023

22-10-2023

23-10-2023

ఈ విధముగా అమ్మవారిని ఆయా తిధి, నక్షత్రాలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. అయితే మొదటి రోజు మాత్రము ఏ దేవాలములో ఏ అమ్మ వారు అయితే ఉంటారో ఆ అమ్మవారిని అదే రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. ఉదాహరణకు దుర్గా అమ్మవారి గుడిలో అమ్మవారిని మొదటి రోజు దుర్గా అలంకారముతోనే పూజిస్తారు, అలాగే గాయత్రి దేవి దేవాలయములో అమ్మవారిని మొదటి రోజు గాయత్రి రూపములోనే అలంకరించి పూజించడము జరుగుతుంది.

అదే విధముగా గృహములలో అయితే ఎవరి కుల/వంశ/అనుస్టాన దేవతను వారు మొదటి రోజు అదే రూపములో అలంకరించి, భావన చేసి పూజించడము జరుగుతుంది.

అయితే ఆయా అమ్మవారి రూపములను ఆ విధముగానే ఎందుకు అలంకరిస్తారు. నైవేధ్యముగా వాటినే ఎందుకు సమర్పిస్తారు, మన దైనందిన జీవితములో మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల విముక్తికి అమ్మవారిని ఏ విధముగా పూజించాలి ..,అనేది మరో పోస్టు లో తెలుసుకుందాము.

 

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Navaratri Durga Puja Related Posts

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu

ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం | Importance Of Aishwarya Deepam

దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

దశర / శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ? | Sharannavaratrulu 2023

శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 First Day Alamkaram Goddess Sri Bala Tripura Sundari in Telugu

శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Second Day Alamkaram Goddess Sri Gayatri Devi in Telugu

శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు (అలంకరణ) | Dasara Sharan Navaratri 2023 Third Day Alamkaram Goddess Sri Annapurna Devi in Telugu

శ్రీ మహా లక్ష్మీదేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Fourth Day Alamkaram Goddess Sri Maha Lakshmi Devi in Telugu

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం | Sri Maha Chandi Devi History

శ్రీ సరస్వతి దేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Sixth Day Alamkaram Goddess Sri Saraswati Devi in Telugu

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Seventh Day Alamkaram Goddess Sri Lalita Tripura Sundari in Telugu

శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana In Telugu | 8th Day of Dasara Sharan Navaratri 2023

శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Ninth Day Alamkaram Goddess Sri Mahishasura Mardini in Telugu

శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకరణ | Dasara Sharan Navaratri 2023 Ninth Day Alamkaram of Goddess Sri Rajarajeshwari Devi in Telugu

Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here