దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?

దసరా పండుగ నిర్ణయంఎలా చేస్తారు ? ప్రతి సంవత్సరము శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి నుండి దశమి వరకు గల సమయమును దసరా లేదా దేవి నవరాత్రులుగా పండితులు నిర్ణయించడము జరుగుతుంది .శరదృతువులో వస్తుంది కాబట్టి దేవి శరన్నవరాత్రులు అని కూడా సంబోదించడము జరుగుతుంది . అంతే కాకుండా శరన్నవరాత్రులను ఆయా సమయాలలో వచ్చే తిధులయోక్క వృద్ది క్షయాలను అనుసరించి సాదారణంగా 9 రోజులు గాను ,కొన్ని సమయాలలో 10 రోజులుగాను ,మరి కొన్ని సమయాలలో … Continue reading దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?