
Ways To Reduce Period Pains – స్త్రీలకు ఋతు స్రావం సమయంలో అధిక రక్తస్రావం జరగడం, ఎక్కువ రోజులు ఋతు సమయం ఉడండం ఓ పెద్ద సమస్య. ఈ సమస్య వల్ల మాతృమూర్తులు, బలహీనంగా కావడం, చికాకుపడం సర్వ సాధారణం.
ఈ సమస్యకు చాలా సులభమైన నివారణ మన చుట్టుప్రక్కలే ఉంది.
పారిజాతపు మొగ్గలు 4 లేదా 5 మొగ్గలు తీసుకుని వాటిని నూరి కొద్దిగా నీళ్ళలో కలిపి త్రాగండి. అధిక ఋతుస్రావాన్ని అరికట్టడమే కాకుండా ఈ ఉపచారం ఎక్కువరోజులు ఋతుస్రావం కాకుండాకూడా ఆపుతుంది. అంతే కాకుండా నెలసరి కూడా సమయాని వచ్చేలా చేస్తుంది.
ఋతుస్రావ సమయంలోనే ఇది వాడాలి.
ఋతుస్రవ సమయంలో నడుంనొప్పి గురించి అడిగాడు. ఈ సమస్యకు కూడా ముందు చెప్పన ఉపచారమే చేయండి. నేతిలో మిరియాలు, బెల్లం కలిపి తినండి.
Supper