వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఏ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రిస్తే ఏం అవుతుంది?! | What Color Should be Used in Daily Dress?

0
2901
What Color Should be Used in Daily Dress
Which Colored Dress on Which Day?!

What Color Should be Used in Daily Dress?

1రోజువారీ దుస్తులలో ఏ రంగు ఉపయోగించాలి?

మ‌న‌కు అనేక ర‌కాల బట్టలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వ్యక్తి స్థోమ‌త‌కు బట్టీ రెడీమేడ్ దుస్తుల‌ను లేదా కుట్టించిన దుస్తుల‌ను ధ‌రిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం బట్టలు ధ‌రించే విష‌యంలోనూ కొన్ని నియ‌మాల‌ను పాటించడం మంచిది. వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజు నిర్దిష్ట‌మైన రంగు దుస్తుల‌ను ధ‌రింస్తే మంచిది. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. వారంలోని 7 రోజుల్లో ఏ నిర్దిష్ట‌మైన రంగు దుస్తుల‌ను ధరించాలి అనేది తరువాతి పేజీలో చూడండి.

Back