ఈ వారం శని ప్రభావం వల్ల ఈ రాశుల వారికి తీవ్రమైన సినిమా కష్టాలు, అశాంతి!? | This Week Shani Bad Impact on These Zodiac Signs

0
20719
Shani Bad Impact on These Zodiac Signs
Shani Bad Impact on These Zodiac Signs From September 17th to 24th 2023

Shani Bad Impact on These Zodiac Signs

శని ప్రభావం వల్ల ఈ రాశుల వారికి కష్టాలు, అశాంతి

శని దేవుడు న్యాయ దేవుడుగా భావిస్తారు. శని దేవుడు సంచారం వల్ల 12 రాశుల పై ప్రభావం పడుతోంది. శని దేవుడు మంచి స్థానంలో ఉంటే మనకు మంచి చేస్తాయి, అశుభ సత్యంలో ఉంటే మనకు చెడు జరుగుతుంది. కాని ఈ 3 రాశుల వారికి దురదృష్టం తప్పదు.

ఈ వారం శని ప్రభావం గల రాశులు (Saturn’s Influenced Signs This Week)

మేషం (Aries)

1. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
2. ఉద్యోగాలలో సమస్యకు ప్రారంభం అవుతుంది.
3. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.
4. పనికి తగ్గ ఫలితం రాదు.

సింహం (Leo)

1. కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టెప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
2. ప్రభుత్వ ఒప్పందాలు అసలా ప్రారంభించకూడదు.
3. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
4. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు వస్తాయి

మకర (Capricorn)

1. వ్యాపారంలో పెట్టుబడి పెట్టెప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
2. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
3. కెరీర్‌లో మంచి నిర్ణయం తీసుకోవాలి
4. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Posts –

కన్యారాశిలో భద్ర రాజయోగం! వీరి జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి?! | Bhadra Rajyoga 2023 Effect

అత్యంత ప్రేమ అప్యాయతలు గల రాశులు ఇవే!? | The Most Love-Loving Zodiac Signs

చిత్రా నక్షత్రంలోకి అంగారకుడు! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!? | Mangal in Chitra Star

గురుడు తిరోగమనం వల్ల 3 రాశుల వారికి అదృష్టయోగం | Jupiter Transit Effect

ఈ లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబంలో కలహాలు రావంటా!? | Chanakya Niti About Woman To Marry

శని రాహువు సంయోగస్థితి వలన అశుభ యోగం! రాబోయే నెలలు పాటు ఈ రాశుల వారి జీవితంలో కష్టాలు! Shani-Rahu Inauspicious Yoga

మీ జాతకంలో శని దోషం ఉందా? అయితే ఈ పరిహారాలు మీకోసం!! Shani Dosha Remedies

ఈ రాశుల వారు బుధుడి అనుగ్రహం పొందటం వల్ల ఈ పనులన్నీ జరుగుతాయి!? | Budh Effect 2023

మత్స్యయోగం, విష్ణుయోగం వల్ల ఈ రాశుల వారికి భారీగా ప్రయోజనాలు!! Matsya Yoga & Vishnu Yoga

మీకు గత జన్మ గుర్తొస్తే వెంటనే ఇలా చెయ్యాలి! | Astrology About Past Birth

పెళ్లి చేసుకోంటే ఈ రాశుల వారిని చేసుకోండి! ఇక మీదే ఉత్తమ జంట అవుతుంది?! | Best Compatible Zodiac Signs For Marriage