దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

0
980
Where Goddess Durga Appeared in Her 9 Incarnations
Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

What are 9 Incarnations of Goddess Durga Devi & Temples Details

1దుర్గాదేవి 9 అవతారాల దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?

దుర్గాదేవి అమ్మవారి 9 అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా?

1. శైలపుత్రి (Shailaputri)

1. దుర్గాదేవి అమ్మవారి యొక్క మొదటి అవతారం శైలపుత్రి.
2. అమ్మవారి శైలపుత్రి ఆలయం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది.
3. శైల రజగు హిమవంతుని యొక్క కుమార్తెగా దుర్గామాత జన్మించినది.
4. దుర్గాదేవి అమ్మవారి వృషభ వాహనం పైన కుర్చుని కుడి చేత త్రిశూలం మరియు ఎడమ చేత పద్మం ధరించి దర్శనం ఇస్తారు.
5. శరన్నవరాత్రులలో అమ్మవారిని అలంకరించి, పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు అమ్మవారిని వేడుకుంటారు.

2. బ్రహ్మచారిని (Brahmacharini)

1. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారినిగా అవతరించారు.
2. ఈ అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్మించారు.
3. ఈ అమ్మవారు తెల్లటి వస్త్రాలను ధరించి దర్శనం ఇస్తారు.
4. పరమ శివుడిని భర్తగా పొందటం కోసం నారదుడి మాట మేరకు ఘోర తపస్సు చేసినదని పురాణాలు చేబుతున్నాయి.
5. ఈ అమ్మవారిని పూజించడం వలన మంచి విజయం లభిస్తుంది.

3. చంద్రఘంట (Chandraghanta)

1. దుర్గదేవి అమ్మవారి 3వ అవతారం చంద్రఘంట.
2. ఈ అమ్మవారి యొక్క ఆలయం వారణాసిలో ఉంది.
3. ఇక్కడ అమ్మవారు గంటాకృతితో ఉన్న అర్ద చంద్రుడిని శిరస్సున ధరించి దర్శనమిస్తుంది.
4. ఈ అమ్మవారు 10 చేతులతో దర్శనం ఇస్తుంది.
5. ఇక్కడ అమ్మవారిని పూజించడాం వలన భయం మరియు అపజయం నుండి విముక్తి కలుగుతుంది.

మరిన్ని అవతారాల వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back