చతుర్విధ దానాలు అనగా ఏమిటి ?వాటి ఫలితం ఏమిటి ? | What are four types of endowments

1
4210
what-are-four-types-of-endowments
చతుర్విధ దానాలు అనగా ఏమిటి ?వాటి ఫలితం ఏమిటి ? | What are four types of endowments

ఈ 4 రకాలు పనులు చేయడం మానవ ధర్మం . వీటినే చతుర్విధ దానాలు అని కూడా అంటారు, ప్రతి మనిషి తప్పక ఆచరణ చేయవలసిన దానములు .

ప్రాణ అభయం, వైద్యం చేయటం, ఉచిత విద్యను అందించటము, అన్నదానం చెయ్యటం

చావు భయంతో భీతిల్లే వాడికి ప్రాణ అభయం ఇవ్వటం , రోగాలతో రోప్పులతో నరక యాతన పడే
వాడికి వైద్యం చేయటం , పేదవారికి ఉచిత విద్యను అందించటము. క్షుద్భాదతో అల్లాడే వానికి అన్నదానం చెయ్యటం ఇవే చతుర్విధ దానాలు. ఈ దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి , ఈ జన్మలోనే సుఖిస్తారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here