శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu

Akhanda Deepam for Navaratri Durga Puja దేవి నవరాత్రులల్లో అఖండదీపం ఇలా వెలిగించండి అఖండదీపం వెలిగించాలి అనే నియమం మాత్రం లేదు. వెలిగించడం తప్పేమీ కాదు. అదొక సంప్రదాయంగా ఉన్నది. అఖండ దీపం కూడా తొమ్మిది రోజుల పాటు కలశంతో లేదా ప్రతిష్టింపబడినటువంటి మండపంతో పాటు ఉండాలి అని ఒక నియమం ఉన్నది. అఖండ దీపం పెట్టినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తొమ్మిది రోజులు అది ఏమాత్రం ఘనమెక్కకుండా చూసుకోవాలి. దీపం ఆరకుండా అనరాదు. … Continue reading శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu