పంచభూతాలు అంటే ఏమిటి ? | Pancha Bhutas in Telugu ?

0
18066
పంచభూతాలు అంటే ఏమిటి
Pancha Bhutas in Telugu

Pancha Bhutas in Telugu

పంచభూతాలు ను ” పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే ” అని అంటారు దీనిని విడిగా చేసి చూద్దాము

పృథివి అంటే భూమి
అప్ అంటే నీరు
తేజస్ అంటే అగ్ని
వాయు:అంటే గాలి
ఆకాశ అంటే ఆకాశం
భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని’ ఈ ఐదింటిని కలిపి పంచభూతాలు అని అభివర్ణిస్తారు.

వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.
పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయం లో వీటి ప్రస్థావన ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here