రేపు – భీష్మఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Bhishma Ekadasi in Telugu

Bhishma Ekadasi in Telugu మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మఏకాదశి అని అంటారు. పరమ భాగవోత్ముడు అయిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలమైన భాగవతంలో శుద్ద అష్టమినాడు అంపశయపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజు కి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. భీష్మఏకాదశి రోజున భీష్ములకు తర్పణం చేసి, శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఒక్క … Continue reading రేపు – భీష్మఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Bhishma Ekadasi in Telugu