
Nine Ways Of Devotions in Telugu
1. నవవిధ భక్తి మార్గాలు
భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
- శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట
- కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట
- స్మరణం: భగవంతుని స్మరించుట
- పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
- అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
- వందనం: ప్రణామం చేయుట
- దాస్యం: భగవంతునకు దాసుడగుట
- సఖ్యం
- ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట
Promoted Content