భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయవలసిన, చేయకూడని ఆచారములు ఏమిటి ? | Husband Role when Wife is Pregnant in Telugu?

10
99271

what-are-the-objectionable-practices-should-husband-follow-while-wife-is-pregnant

 

Husband role when Wife is Pregnant in Telugu

Next

2. ఇతర నియమాలు, చేయకూడనివి

సముద్ర స్నానము, చెట్లు నరుకుట, క్షౌరము, శవము మోయుట, విదేశ ప్రయాణము చేయరాదు.

ఏడవనెల మొదలయిన నాటి నుండి క్షౌరము, మైథునము, తీర్థయాత్ర, శ్రాద్ధభోజనము, నావ యెక్కుట విడువ వలెను.

పర్వతా రోహణము, యుద్ధములు జేయుట, గృహమునకు స్తంభ ముహూర్తముగానీ, గృహారంభముగానీ, వాస్తుకర్మ గానీ చేయరాదు.

నఖ కేశములు కత్తిరించుట, కుమారునకు చౌలకర్మ చేయుట, వివాహము, ఉపనయనము, పిండదానము, శవమును అనుసరించి వెళ్ళుట, ప్రేతకర్మలు చేయుట చేయరాదు.

సేకరణ :
రాజశేఖరుని విజయ్ శర్మ

 

Promoted Content
Next

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here