లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

0
26893

what-are-the-positive-effects-of-lingodbhava-time

లింగోద్భవ కాలం లో అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు…

Back

1. లింగోద్భవ కాలం అంటే ఏమిటి..? 

శివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపాన్ని ధరించిన సమయాన్నే లింగోద్భవకాలం అంటారు. సముద్ర మథనం తరువాత శ్రీ మహా విష్ణువూ బ్రహ్మదేవుడూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము ఘర్షణ పడుతున్నప్పుడు వారి కారణంగా మరో ప్రళయం సంభవించకుండా మహాదేవుడు లింగరూపాన్ని పొంది ఆద్యంతాలను కనుగొనమన్నాడు. ఆద్యంతాలు లేని లింగ రూపం ముందు విష్ణువు, బ్రహ్మ దేవుడూ ఊడిపోయారు. గర్వాన్ని విడిచిపెట్టారు. ఆ నాడు శివుడు లింగరూపం లో మొదటి సారిగా దర్శనమిచ్చిన కారణంగా మాఘ మాసం లో కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 11 గంటల తరువాతి కాలాన్ని లింగోద్భవకాలం అంటారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here