మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..? వాటిని ఎలా పరిష్కరించాలి..?

1
17720

మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..- వాటిని ఎలా పరిష్కరించాలి.

మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఒక్కో రాశివారికీ ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది. దానివలన వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రం లో కొన్ని మార్గాలు ఉన్నాయి. అనారోగ్యాన్ని నివారించడానికి భగవంతుని ధ్యానం తో పాటుగా మానవ ప్రయత్నం కూడా తప్పని సరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశివలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించవచ్చో, మీ ఆరోగ్య స్థితి మెరుగు పడటానికి ఏ దేవుని పూజించాలో తెలుసుకుందాం.

What are the common ailments that occur as per Zodiac Signs? What are the solutions?

Back

1. మేష రాశి :

ఈ రాశివారు కఫ, పిత్త శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి మూత్రపిండాలు, ఊపిరి తిత్తులకి సంబంధించిన వ్యాధులు, రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆడవాళ్ళకి అండ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.

పరిష్కార మార్గాలు : 

  • ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి .
  • పసుపు, తేనె పరగడపున తీసుకోవాలి.
  • ఆహారంలో నూనె శాతాన్ని తగ్గించాలి.
  • అనారోగ్యం పెరిగినప్పుడు హనుమంతునికి మండలం (40 రోజులు) రోజుల పాటు తోక పూజ చేయాలి.
  • కుక్కకు అన్నం పెట్టాలి.
  • బిల్వ పత్రాలతో శివారాధన చేయాలి.
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here