మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..? వాటిని ఎలా పరిష్కరించాలి..?

1
34645

మీ జన్మ రాశిని బట్టి కలిగే అనారోగ్యాలు ఏమిటి..- వాటిని ఎలా పరిష్కరించాలి.

What are the Diseases Caused by your Birth Sign? How to Solve Them?

మీ జన్మ రాశిని బట్టి మీకు అనారోగ్యాలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఒక్కో రాశి వారికీ ఒక్కో రకమైన శరీర లక్షణం ఉంటుంది. దాని వలన వారికి కొన్ని అనారోగ్యాలు కలుగుతాయి. వాటి నుండీ బయటపడేందుకు శాస్త్రం లో కొన్ని మార్గాలు ఉన్నాయి. అనారోగ్యాన్ని నివారించడానికి భగవంతుని ధ్యానం తో పాటుగా మానవ ప్రయత్నం కూడా తప్పని సరిగా చేయాలి. ఆయుర్వేద పరంగా మీ రాశి వలన కలిగే అనారోగ్యాలను ఎలా నివారించవచ్చో, మీ ఆరోగ్య స్థితి మెరుగుపడటానికి ఏ దేవుని పూజించాలో తెలుసుకుందాం.

What are the common ailments that occur as per Zodiac Signs? What are the solutions?

3. మిథున రాశి :

వీరికి విశ్రాంతి లేకపోవడం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురౌతారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు(ఆక్సిజన్‌) శాతం తగ్గడం ,న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

పరిష్కార మార్గాలు : 

  • మీరు నివశించే చోట గాలి వెలుతురు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
  • వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
  • ధ్యాన ప్రాణాయామాల వల్ల మీ మనోవ్యాధులు, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు తొలగుతాయి.
  • మొలకెత్తిన విత్తనాలు తినడం మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం.
  • అమ్మవారిని ధ్యానించాలి.
Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here