శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?

1
10257
Remidies For Shukragraha Dosha / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?
Remidies For Shukragraha Dosha

Remidies For Shukragraha Dosha / శుక్రగ్రహ దోష నివారణకు ఏమి చెయ్యాలి ?

Back

1. లక్ష్మీ గవ్వలు

గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు.

లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇంకా అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం అమలులో ఉంది.

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్మకం.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

  1. శ్రీ సుఖన్య గారు నమస్కారములు గవ్వ్ లగురించి భాగా చెప్పారు ధన్యవాదాములు అవి దొరికేవి ఎక్కుడ చెప్ప్ండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here