పూజ చేసేటప్పుడు అనుసరించవలసిన నియమాలు ఏమిటి ?

6
26777

what-are-the-rules-to-follow-when-you-worship

 1. పూజా ద్రవ్యాలు మనకు కుడి వైపున వుండాలి.
 2. నేతిదీపం దేవునికి కుడివైపున వుండాలి . నూనే దీపం దేవునికి ఎడమవైపున వుండాలి.
 3. ఎడమ చేతితో ఉద్ధరిని నీళ్ళు తీసుకుని కుడి చేతితో పోసుకుంటూ ఆచమనం చేయాలి.
 4. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు.
 5. పువ్వుల రెక్కలనువిడదీసి పూజించరాదు.
 6. తూర్పు, ఉత్తర దిక్కులకు అభిముఖంగా వుండి పూజించడం మంచిది.
 7. ఒంటి చేయి చాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతికింద వస్త్రనుంచుకొని, శ్రద్దగా స్వీకరించాలి. వస్త్రం లేనిచో చేతికింద చేతిని ఉంచాలి. నిలబడి తీర్థప్రసాదాలను స్వేకరించరాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోరాదు.
 8. పూజలకు, జపాలకు ఉపయోగించిన ఆ సనం – అనుష్టా నం అ నం తరం ఎవరికి వారే తీయాలి. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు. దీనిని వేరే వాళ్ళు తీస్తే దాని ఫలితం వారికి పోతుంది.

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

6 COMMENTS

 1. Sir,
  meeru post cheastunnavi chaala bhaaguntunnai, naadoka chinna samSayam,

  saadaranam gaa mana imTloa shoaDoapachara pooja cheaya dalachinavaaru, ea okka deavuDinoa, devatanoa uddesimchi kaakumDa, sakala devatala nuddeasimchi, cheayavalasina krama pooja vidhanam mariyu vaati mantralu, kramapaddati tealupagalaru

 2. నమస్కారం. నా పేరు నాగరాజు. నాకు పూజ చేసుకోవడం అంటే చాల ఇష్టం. నాకు ఇల్లు లేదు నేను జాబ్ పర్పస్ మీద ఎప్పుడూ తిరుగుతుంటాను నేను ఎలా పూజ చేసుకోవాలి

 3. Pls explain about suvasini pooja. How to perform on pournami n what are the rules to follow to get good result

 4. Suvasini pooja ela cheyali Punnami roju n patimchalsina niyamalu n enni punnamulu cheyali ane vishayalanu theliyacheyandi pls

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here