ఏ రంగుల్ని తినాలి?

0
1206

Back
Next
Promoted Content

ఎరుపు :

ఈ రంగు ఉద్వేగాలకు ప్రతీక. ఎరుపుతో నిగనిగలాడే స్ట్రాబెర్రీ తింటే, శరీరంలో కలిగే భావోద్వేగాలు క్రమబద్ధీకరించబడతాయి. ఇనుముతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే జీవశక్తి ఈ ఎర్రపండులో పుష్కలం.

Back
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here