విష్ణు సహస్రనామాన్ని గురించి శ్రీ శిరిడీ సాయిబాబా ఏమి చెప్పారు? | Vishnu Sahasranamam in Telugu

  vishnu sahasranamam విష్ణు సహస్రనామం గురించి శ్రీ శిరిడీ సాయిబాబా ఏమి చెప్పారు? సాయి బాబా విష్ణుసహస్రనామ పారాయణాన్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. భక్తులకు అనేకసార్లు విష్ణుసహస్రనామాలను స్తుతించమని చెప్పేవారు. సాయీ సచ్చరిత్రలో 27 వ అధ్యాయం లో బాబా తన భక్తులకు విష్ణు సహస్ర నామ జపం యొక్క గొప్పదనాన్ని శ్యామా మరియు రామ దాసు ద్వారా తెలియజేస్తారు. శ్రీ శిరిడీ సాయిబాబా సచ్చరిత్రము 27 వ అధ్యాయము:  శ్యామా విష్ణుసహస్రనామముల పుస్తకము శ్యామా బాబాకు మిక్కిలి … Continue reading విష్ణు సహస్రనామాన్ని గురించి శ్రీ శిరిడీ సాయిబాబా ఏమి చెప్పారు? | Vishnu Sahasranamam in Telugu