లక్ష్మీకటాక్షము అంటే ఏమిటి ? | What is meant by Lakshmi kataksham in Telugu

1
15291
what-do-you-mean-by-lakshmi-kataksham
What is meant by Lakshmi kataksham in Telugu

What is meant by Lakshmi kataksham in Telugu

Back

1. లక్ష్మీకటాక్షము

 
ఈ లోకంలో ప్రతి  మనిషి జీవితం  సుఖంగా సాగాలంటే  కావలసింది సంపద.  మానవుని సహజ గుణాన్ని బట్టి  ఒక్కరికి ఒక్కొక్క సంపదపై  ఇష్టం కలుగుతుంది.   అటువంటి  సంపదను  పొందాలంటే  లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా వుండాలి.ఆ కటాక్షమే లేకుంటే  సామాన్యుడు  నుంచి సామ్రాట్ వరకు ఎవరికీ జీవనము సాగదు.
 
ఈ  కటాక్షము  మానవులకే కాదు దేవతలకు కూడా  అవసరమే . సమస్త విశ్వానికి  ఆ  తల్లి  కరుణా  కటాక్ష వీక్షనలే  రక్ష.  ఆమె  కారుణ్య  రూపిణి కనుక మనలను రక్షించటమే తన పని అని భావిస్తుంది.
 
Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here