మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu

4
32646
ayurveda skin care tips
ayurveda skin care tips

 

మెరిసే చర్మం పొందాలంటే ఆయుర్వేదం ఏమి చెప్తుంది ? | Ayurveda Skin Care Tips in Telugu

1. కుంకుమ పువ్వు:

Ayurveda Skin Care Tips in Telugu – కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

Promoted Content

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here