బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఏమైంది..? | Why did lord Shiva cut lord Bramha head in Telugu?

0
12814
Un
బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఏమైంది..? | Why did lord Shiva cut lord Bramha’s 5th head in Telugu?

Why did lord Shiva cut lord Bramha’s 5th head

lord Shiva cut lord Bramha head బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడనే మనందరికీ తెలుసు. కానీ ఆయనకు ఐదు తలలు ఉండేవి. మరి ఆ ఐదో శిరసు ఏమైంది?

మొదట శంకరునికీ బ్రహ్మదేవునికీ ఐదు తలలు ఉండేవి. ఒక రోజు మహాదేవుడు లేని సమయం లో బ్రహ్మ దేవుడు కైలాసాన్ని దర్శించాడు. ఆయన పరమేశ్వరుని రూపం లో కైలాసానికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తే అనుకుని పార్వతీదేవి బ్రహ్మకు పాదపూజ చేయనారంభించింది. ఈ దృశ్యం చూసిన మహాదేవుడు బ్రహ్మదేవుని పై కోపంతో ఆయన అయిదు తలలలో ఒక తలను ఖండించాడు. అని పూర్ణవల్లీ దేవి కథలో చెప్పబడింది.

బ్రహ్మదేవుడు తన పుత్రిక అయిన శతరూపను మోహించడం చూసి ఆగ్రహించిన శివుడు ఆయన అయిదవ శిరసును ఖండించాడని బ్రహ్మ పురాణం లోని ఒక కథ చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here