పొరపాటున గబ్బిలాలు ఇంట్లోకి వస్తే చేయవలసిన పరిష్కారములేమిటి? | What Happens if Bats Enter Inside Home in Telugu

0
17270
bat-myths-hariome
పొరపాటున గబ్బిలాలు ఇంట్లోకి వస్తే చేయవలసిన పరిష్కారములేమిటి? | What Happens if Bats Enter Inside Home in Telugu

గబ్బిలాలు కనుక ఇంట్లోకి వస్తే ఆ తర్వాత రోజు ఉదయం ఇల్లంతా తడి గుడ్డ పెట్టి పుణ్య నదీ జలాలలో పసుపు కలిపి ఇల్లంతా శుద్ధి పరచాలి. ఎవరూ ఎటువంటి అశుభ వార్తలు వినకుండా ఉండటానికి వేద మంత్రాలతో ఆశిర్వచనము చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా ఆ రోజు మోత్తమూ ఎటువంటి దుర్వాక్కులు పలుకరాదు.

ముఖ్య గమనిక: గబ్బిలాల యొక్క నేత్రములలో హాని కలిగించే శక్తి కలదు. ఆ కిరణాలూ మానవుని మీద పడినచో చర్మ వ్యాధులు వచ్చును. కనుక ఈ విషయాన్నీ శాస్త్ర పరంగా పరిగణించినా గబ్బిలం ఇంట్లోకి రావడం అశుభం కనుక ప్రజలందరూ తగు జాగ్రతలు తీసుకోవల్సిందిగా సూచన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here