కీరదోస ఎక్కువుగా తినడంవల్ల ఏమి జరుగుతుంది? | Cucumber Benefits in Telugu?

0
6705

 

కీరదోస ఎక్కువుగా తినడంవల్ల ఏమి జరుగుతుంది? | Cucumber (Keera Dosakaya) Benefits in Telugu?
Cucumber Benefits in Telugu?
Cucumber Benefits in Telugu? ఎండలు మండుతుంటే… చల్లని పదార్థాలు తినడానికే మనసు కోరుకుంటుంది. అలాంటి పదార్థాల్లో కీరదోస ఒకటి.
 

ఎందుకో తెలుసుకోండి మరి..!

  • కీరదోసలో దాదాపు తొంభైశాతం నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాదు… బరువును కూడా అదుపులో ఉంచుతుంది. దాహాన్నీ తీరుస్తుంది.
  • ఇందులో సి విటమిన్లతోపాటూ ఫొలేట్‌ కూడా ఉంటుంది. సి చర్మానికి తాజాగా ఉంచుతుంది.
  • దీనిలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • దీన్ని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గి తాజాగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • తలనొప్పిగా అనిపించినా, మత్తుగా ఉన్నట్లున్నా రెండు మూడు కీరా ముక్కలను తినండి. మార్పు మీకే తెలుస్తుంది.
  • దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలోని విషవ్యర్థాలు బయటకు వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here