బల్లి మనపై పడితే ఏమవుతుంది | What happens if Lizard falls on our Body in Telugu

5
53055
what-if-lizard-falls-on-body-HariOme
What happens if Lizard falls on our Body

What happens if Lizard falls on our Body

What happens if Lizard falls on our Body?

Back

1.  శిరసు మరియు ముఖం పై బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ?

 • శిరస్సు = కలహం
 • ముఖము నందు =బంధు దర్సనం
 • కనుబొమ్మల నడుమ = రాజాను గ్రాహం
 • పై పెదవి =ధన వ్యయం
 • క్రింది పెదవి = ధన లాభం
 • ముక్కు చివర =రోగము
 • కుడి చెవు = దేర్ఘాయువు
 • ఎడమ చెవి =వ్యాపార లాభం
 • నేత్రాల యందు = శుభం
 • గడ్డం నందు =రాజ దండనము
 • నోటి మీద = ఇస్టాన్న భోజనం
 • జుట్టు కోన =మృత్యువు
 • కనుల మీద =శుభం
 • దవడల మెడ =వస్త్ర లాభం
Back

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here