కుడి ఎడమకన్నులు అదిరితే జరిగే అనర్థాలేమిటి ?

1
47766

what-if-your-eyes-twitch

Back

1. కుడి ఎడమకన్నులు అదిరితే జరిగే అనర్థాలేమిటి ?

ఆడవారికి కూడికన్ను, మగవారికి ఎడమకన్ను అదరడం వలన అనార్ధాలు జరుగుతాయని చాలామంది నమ్మకం. మన సాంప్రదాయ శకున శాస్త్రం లో కూడా ఈ విషయం పొందుపరిచబడి ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కూడికన్ను, లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే, రావణుడికి కుడి కన్ను, సీతకు ఎడమకన్ను అదిరాయట. ఆ కాలం నుంచే కన్ను అదరడం వలన జరిగే శుభ అశుభ శకునాలను అంచనావేసేవారు.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here