బ్రహ్మముడి అంటే ఏంటో మీకు తెలుసా? | What Is Brahma Mudi in Telugu

బ్రహ్మముడి     మనకు వివాహంలో తలంబ్రాలు అనంతరం జరిగే ప్రక్రియ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి వేసేటప్పుడు వరుడి ఉత్తరీయం మరియు వధువు యొక్క చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు.   వారి బంధాన్ని పటిష్ఠపరిచే చర్య ఇది. ఇప్పటికీ చూడండి ఏదైనా విడదీయరాని బంధం ఏర్పడితే బ్రహ్మముడి పడిందిరా అని అంటూ ఉంటారు.   దీనినే బ్రహ్మగ్రంధి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు. ఇద్దర్ని కలిపి క్రొత్త వ్యక్తిని సృష్టించడం. … Continue reading బ్రహ్మముడి అంటే ఏంటో మీకు తెలుసా? | What Is Brahma Mudi in Telugu