అభిజిత్ ముహర్తం అంటే ఏమిటి ? | What is Abhijit Muhurat in Telugu

0
24869
abhijit muhurat means
What is Abhijit Muhurat in Telugu

What is Abhijit Muhurat in Telugu 

సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ‘8’ వ ముమూర్తం అభిజిత్ ముహుర్తం. “ఏ యే నక్షత్రాలలో ఏయే కర్మలు విధించబదినవో ఆ నక్షత్రాధిదేవతల ముహుర్తాలలో ఆ కర్మలు చేయదగును” అని ముహూర్త ప్రయోజనములను నారద మహర్షి చెప్పిరి.

వారజనిత దుర్ముహూర్తములు
ఆదివారమందు పగలు ‘ఆర్యమ’ అనే 14 వ ముహూర్తం
సోమవారమునందు పగలు ‘బ్రహ్మ’ అనే 9వ ముహూర్తం
మంగళవారం పగలు ‘రాక్షస’ అనే 2 వ ముహూర్తం
రాత్రి ‘అగ్ని’ అనే 7వ ముహూర్తం
బుధవారమందు పగలు ‘బ్రహ్మ’ లేజ ‘విద్యాఖ్య’ అనే 8 వ ముహూర్తం
గురువారం పగలు ‘రాక్షస’ అనే 12వ ముహూర్తం
రాత్రి ‘జల’ లేక ‘దారాఖ్య’ అనే 6వ ముహూర్తం
శుక్రవారం పగలు ‘బ్రహ్మ’ అను 9 వ ముహూర్తం
రాత్రి ‘పిత్ర’ అను 4వ ముహూర్తం
శనివారం ఉదయం ‘రుద్ర’ అను 1వ ముహూర్తం
ఉదయం ‘సర్ప’ అను 2వ ముహూర్తం
పై ముహూర్తాలు వారజనిత దుర్ముహూర్తాలు.
సూర్యోదయానికి ముందు ఉండే ముహూర్తం ’బ్రాహ్మీముహూర్తం’ అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here