అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

0
3708
What is Adhika Masam
Full Details About Adhika Masam? & Vedic Stories

What is Adhika Masam?!

1అధికమాసం అంటే ఏంటి?

అధికమాసం, నిజ శ్రావణ మాసం తేదీలు, ఆ సమయాల్లో చేయాల్సిన పన్నులను గురించి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలగణన సూర్యచంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అని, చంద్రుని ఆధారంగా లెక్కగట్టే కాలమానాన్ని చంద్రమానమని అంటారు. చంద్రమానంలో ఒక నెల అంటే 29.53 రోజులుగా చెబుతారు . ఒక సంవత్సరం(చంద్రమానంలో) అంటే 354 రోజులు. అనగా చంద్రమానలో సంవత్సరానికి 11 రోజుల తేడా ఏర్పడుతుంది. సౌరమానం చంద్రమానంలో 11 రోజుల తేడాలు వస్తాయి. ప్రతీ నాలుగు సంవత్సరాలలో 31 రోజులు తేడా వస్తాయి. దీన్నే అధికమాసం అని అంటారు. అందువలన 32 నెలలకు ఒకసారి ఏర్పడు మాసాన్ని అధిక మాసం అని అంటారు.

చాంద్రమాన మరియు సౌరమాన సంవత్సరానికి ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల అధికంగా జోడించి దానిని అధిక మాసమని అంటారు. అధికమాసంలో వివాహము, ఉపనయనము, గర్భాదానం, గృహారంభం, గృహప్రవేశం వంటి కార్యాలు చేయకూడదు. అధికమాసంలో ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back