జ్యోతిష్యం అనగా ఏమిటి ? | What is Astrology in Telugu ?

2
9228
what-is-astrology
What is Astrology?

What is Astrology?

Back

1. జ్యోతిషం అంటే?

జ్యోతిష్యం అనే దాని లో జ్యోతి అనే పదానికి వెలుగు లేదా కాంతి అని అర్థం. సరే ఈ కాంతి ఎలాంటిది అని చూస్తే అంతరిక్షం లో ఉండే కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు ఇవి భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష్య శాస్త్రం.

Promoted Content
Back

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here