
What Is Brahmacharyamu in Telugu
పెళ్లి చేసుకోకుండా ఉండటాన్ని బ్రహ్మచర్యమంటారా! అవివాహితులందర్ని బ్రహ్మచారులనవచ్చా. పెళ్లైనా బ్రహ్మచర్యాన్ని పాటించటం సాధ్యమా –ముమ్మాటికి సాధ్యమే అందుకు హనుమంతుడే ఉదాహరణ. నిజానికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ భావనను కలిగి ఉండడము.
సృష్టికి మూలమైన కార్యాన్ని త్యజించిన వారో లేక స్త్రీలను ద్వేషించి వారికి దూరంగా ఉండేవారో బ్రహ్మచారులు కాలేరు. నిరంతరం బ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆత్మజ్ఞానానికై భౌతిక సుఖాలకు దూరంగా ఉండేవారు, రాగద్వేషాలకు అతీతముగా ఉండేవారు బ్రహ్మచారులు. ప్రతి పురుషునిలోనూ స్త్రీత్వం ఉంటుంది. అదే ప్రేరణ శక్తి. అలాగే ప్రతి స్త్రీ లోనూ పురుషుడు కూడా ఉంటాడు. కాబట్టి స్త్రీ పురుషులు పరస్పర విరుద్దమైన వారు కాదు అందువల్ల ద్వేషించి త్యజించడం బ్రహ్మచర్యం అనిపించుకోదు.
Brahmacharyam it is in completed article. Pl full fil